ETV Bharat / state

కలెక్టరేట్​ ముందు తాత్కాలిక స్వీపర్ల ధర్నా

author img

By

Published : Jul 15, 2019, 3:48 PM IST

Updated : Jul 15, 2019, 6:55 PM IST

పెండింగ్​ వేతనాలను ఇవ్వాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తాత్కాలిక స్వీపర్లకు నిరసనకు దిగారు.

కలెక్టరేట్​ ముందు తాత్తాలిక స్వీపర్ల ధర్నా

కరీంనగర్ కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తాత్కాలిక స్వీపర్లకు ఇవ్వాల్సిన పెండింగ్​ వేతనాలను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. స్కావెంజర్​ స్వీపర్లను పర్మినెంట్​ చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమళ్ల సమ్మయ్య అన్నారు. కొన్నేళ్లుగా కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ... వారికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడంపై ఆయన మండిపడ్డారు. వారికి పింఛను సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్​ ముందు తాత్తాలిక స్వీపర్ల ధర్నా

ఇదీ చదవండిః కేసు కొట్టేస్తారా..సెల్​టవర్​ పైనుంచి దూకేయాలా..!

Intro:TG_KRN_08_15_AITUC_NIRASANA_AB_TS10036

ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన తాత్కాలిక స్వీపర్ల కు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరీంనగర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో లో పనిచేస్తున్న స్కావెంజర్ స్వీపర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమళ్ళ సమ్మయ్య డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ముట్టడి నిర్వహించినట్లు ఆయన చెప్పారు గత కొన్ని సంవత్సరాలుగా కార్మికుల చేయి వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వము వారికి ఉద్యోగ భద్రత తో పాటు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు

బైట్ టేకుమళ్ళ సమయ ఏఐటిసి జిల్లా కార్యదర్శి


Body:య్


Conclusion:య్
Last Updated : Jul 15, 2019, 6:55 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.