ETV Bharat / state

లైవ్ వీడియో: వర్షాలకు కుప్పకూలిన సర్వాయి పాపన్న గౌడ్ కోట

author img

By

Published : Oct 15, 2020, 11:40 AM IST

Updated : Oct 15, 2020, 12:14 PM IST

SARVAIE PAPANNA GOUD FORT WALL COLLAPSE
వర్షాలకు కుప్పకూలిన సర్వాయి పాపన్న గౌడ్ కోట

11:38 October 15

వర్షాలకు కుప్పకూలిన సర్వాయి పాపన్న గౌడ్ కోట

వర్షాలకు కుప్పకూలిన సర్వాయి పాపన్న గౌడ్ కోట

ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షాలకు... చారిత్రక కట్టడాలు నేలమట్టం అవుతున్నాయి. జనగామ జిల్లాలో వర్షాలకు సర్వాయి పాపన్న గౌడ్ కోట గోడ కుప్పకూలింది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్వాయి పాపన్న కోట గోడ నేలమట్టమైంది. గోడ కూలి నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 400 ఏళ్ల క్రితం ఖిలాషాపూర్‌లో కోటను సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించారు.

Last Updated : Oct 15, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.