ETV Bharat / state

‘అక్షయపాత్ర’కు సిల్వర్‌ ఓక్స్‌ విద్యాసంస్థల అధినేత రూ.కోటి విరాళం

author img

By

Published : Dec 9, 2019, 2:33 PM IST

Updated : Dec 9, 2019, 10:42 PM IST

అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ విద్యా సంస్థల అధినేత వి.ధనుంజయ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. భూరి విరాళం అందజేసిన దాతకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Dhananjaya donated one crore to Akshayapatra Foundation
అక్షయ పాత్ర ఫౌండేషన్ సంస్థకు కోటి విరాళమిచ్చిన ధనంజయ

దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ విద్యా సంస్థల అధినేత వి.ధనుంజయ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ ఫౌండేషన్‌ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్‌కు ధనుంజయ మాతృమూర్తి బసవ పునమ్మ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

భూరి విరాళం అందజేసిన దాతకు చంద్రదాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తంతో ఏడాది పాటు 9 వేల మంది విద్యార్థుల ఆకలి తీర్చొచ్చని చెప్పారు. పేద విద్యార్థులకు సాయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని... ఆ కల నేటితో తీరిందని వి.ధనుంజయ అన్నారు. తమ పాఠశాలలో చదువుతున్న 4,500 మంది విద్యార్థులు కూడా దీన్ని చూసి స్ఫూర్తి పొందుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.

2000లో ప్రారంభమైన అక్షయ పాత్ర ఫౌండేషన్‌ దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 18 లక్షల మంది పిల్లల ఆకలిని తీరుస్తోంది. మొత్తం 12 రాష్ట్రాల, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేవలను అందిస్తోంది.

‘అక్షయపాత్ర’కు సిల్వర్‌ ఓక్స్‌ విద్యాసంస్థల అధినేత రూ.కోటి విరాళం

ఇదీ చూడండి: నీటిపై తేలియాడుతూ 'గురూజీ' యోగా విన్యాసాలు

Intro:TG_HYD_22_9_AKSHYAPATRA FOUNDETION_AB_TS10010

Kukatpally vishnu9154945201

( )రెండు దశాబ్దాల కాలంగా‌ అక్షయ పాత్ర చేస్తున్న సేవా కార్యక్రమాల‌కు ‌ఆకర్షితులై తాము సేవాకార్యక్రమాల్లో‌ పాలు పంచుకోవాలని సిల్వర్ ఓక్స్ విద్యాసంస్థల అధినేత దనుంజయ కుటుంబ సభ్యులతో కలిసి అక్షయపాత్ర ఫౌండేషన్ కు కోటి రూపాయల‌ విరాళం అందజేశారు.. సంబంధిత చెక్కును బాచుపల్లి సిల్వర్ ఓక్స్ పాఠశాలలో ధనంజయ కుటుంబ సభ్యులు అక్షయ పాత్ర తెలుగురాష్ట్రల అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్ కు చెక్కును అందజేశారు.. ఈ సందర్భంగా దనుజయ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ కు విరాళం ఇవ్వలనేది మాకు ఎప్పటినుంచో‌ ఉన్న కోరిక అని, ఈ రోజు మా కోరిక తీరిందన్నారు.. అంతే కాకుండా విద్యార్థుల్లో సేవా దృక్పధాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేపడుతున్నామని పేర్కొన్నారు..
బైట్.. ధనుంజయ ( సిల్వర్ ఓక్స్ విద్యాసంస్థల అధినేత).
బైట్.. సత్య గౌర చంద్ర దాస్( తెలుగు రాష్ట్రాల అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు)Body:రెండు దశాబ్దాల కాలంగా‌ అక్షయ పాత్ర చేస్తున్న సేవా కార్యక్రమాల‌కు ‌ఆకర్షితులై తాము సేవాకార్యక్రమాల్లో‌ పాలు పంచుకోవాలని సిల్వర్ ఓక్స్ విద్యాసంస్థల అధినేత దనుంజయ కుటుంబ సభ్యులతో కలిసి అక్షయపాత్ర ఫౌండేషన్ కు కోటి రూపాయల‌ విరాళం అందజేశారు.. సంబంధిత చెక్కును బాచుపల్లి సిల్వర్ ఓక్స్ పాఠశాలలో ధనంజయ కుటుంబ సభ్యులు అక్షయ పాత్ర తెలుగురాష్ట్రల అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్ కు చెక్కును అందజేశారు.. ఈ సందర్భంగా దనుజయ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ కు విరాళం ఇవ్వలనేది మాకు ఎప్పటినుంచో‌ ఉన్న కోరిక అని, ఈ రోజు మా కోరిక తీరిందన్నారు.. అంతే కాకుండా విద్యార్థుల్లో సేవా దృక్పధాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేపడుతున్నామని పేర్కొన్నారు.. బైట్.. ధనుంజయ ( సిల్వర్ ఓక్స్ విద్యాసంస్థల అధినేత). బైట్.. సత్య గౌర చంద్ర దాస్( తెలుగు రాష్ట్రాల అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు)Conclusion:రెండు దశాబ్దాల కాలంగా‌ అక్షయ పాత్ర చేస్తున్న సేవా కార్యక్రమాల‌కు ‌ఆకర్షితులై తాము సేవాకార్యక్రమాల్లో‌ పాలు పంచుకోవాలని సిల్వర్ ఓక్స్ విద్యాసంస్థల అధినేత దనుంజయ కుటుంబ సభ్యులతో కలిసి అక్షయపాత్ర ఫౌండేషన్ కు కోటి రూపాయల‌ విరాళం అందజేశారు.. సంబంధిత చెక్కును బాచుపల్లి సిల్వర్ ఓక్స్ పాఠశాలలో ధనంజయ కుటుంబ సభ్యులు అక్షయ పాత్ర తెలుగురాష్ట్రల అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్ కు చెక్కును అందజేశారు.. ఈ సందర్భంగా దనుజయ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ కు విరాళం ఇవ్వలనేది మాకు ఎప్పటినుంచో‌ ఉన్న కోరిక అని, ఈ రోజు మా కోరిక తీరిందన్నారు.. అంతే కాకుండా విద్యార్థుల్లో సేవా దృక్పధాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేపడుతున్నామని పేర్కొన్నారు.. బైట్.. ధనుంజయ ( సిల్వర్ ఓక్స్ విద్యాసంస్థల అధినేత). బైట్.. సత్య గౌర చంద్ర దాస్( తెలుగు రాష్ట్రాల అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు)
Last Updated : Dec 9, 2019, 10:42 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.