ETV Bharat / state

అమెరికాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

author img

By

Published : Feb 10, 2020, 6:28 PM IST

అమెరికాలో సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం(టాకో) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెస్తెర్విల్లె నార్త్ హైస్కూల్​లో ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. 40కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా.... వాటిని వీక్షించేందుకు కొలంబస్ ప్రజలు తరలి వచ్చారు. పిల్లలకి ఇంద్రజాలం సహా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి... విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

sankranthi fest in  america
అమెరికాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

.

అమెరికాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.