ETV Bharat / state

సీతారాం ఏచూరి కుమారుడి మృతికి పవన్​కల్యాణ్​ సంతాపం

author img

By

Published : Apr 22, 2021, 5:17 PM IST

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిశ్​ ఏచూరి మృతి పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ సంతాపం తెలిపారు. ఏచూరి కుటుంబానికి తనతో పాటు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

Seetha ram achori son died
ap news

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిశ్​ ఏచూరి మృతికి జనసేన అధ్యక్షుడు పవన్ సంతాపం తెలిపారు. యువ జర్నలిస్ట్ ఆశిశ్​ను కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకోవటం దురదృష్టకరమన్నారు.

విషాద సమయంలో సీతారాం ఏచూరి మనోనిబ్బరంగా ఉండాలని సూచించారు. ఏచూరు కుటుంబానికి తనతో పాటు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీచదవండి: సీతారాం ఏచూరి తనయుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.