ETV Bharat / state

ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్​​​ విడుదల

author img

By

Published : May 27, 2020, 12:35 AM IST

Hyderabad latest news
Hyderabad latest news

దేశ వ్యాప్తంగా హరిత భవనాలకు రేటింగ్ ఇచ్చే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 26వ రేటింగ్​ను ఆవిష్కరించింది.

హైదరాబాద్​లోని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) 26వ రేటింగ్​ను ఆవిష్కరించింది. ఇప్పటికే పూర్తైన, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఈ రేటింగ్ వర్తించనుంది. ఈ రేటింగ్ ప్రధానంగా పెట్రో స్టేషన్లు, సబ్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్లుతో పాటు కార్యాలయాలు, బ్యాంకులు, హెల్త్ కేర్ సెంటర్ల లాంటి చిన్న భవనాలకు వర్తించనుంది. ఈ రేటింగ్ పద్ధతిలో స్వచ్ఛతకు సంబంధించి పాయింట్లను పొందుపరిచినట్లు ఐజీబీసీ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.