ETV Bharat / state

విచారణకు హాజరుకావాలని.. సునీల్‌ కనుగోలుకు హైకోర్టు ఆదేశం

author img

By

Published : Jan 3, 2023, 11:23 AM IST

Updated : Jan 3, 2023, 11:55 AM IST

telangana high court
telangana high court

11:19 January 03

విచారణకు హాజరుకావాలని.. సునీల్‌ కనుగోలుకు హైకోర్టు ఆదేశం

High Court orders to Sunil Kanugolu: పోలీసుల విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలును హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ కేసులో ఈనెల 8న విచారణకు రావాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సునీల్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంంలో.. సీఆర్పీసీ 41ఏ నోటీసులు రద్దుచేయాలని సునీల్‌ హైకోర్టును అభ్యర్థించారు. అతడి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సునీల్‌ కనుగోలును అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 3, 2023, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.