ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ దసరా శుభాకాంక్షలు...

author img

By

Published : Oct 7, 2019, 4:51 PM IST

Updated : Oct 7, 2019, 6:09 PM IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విజయదశమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ అంటే చెడుపై మంచి విజయం అనే సందేశాన్ని ఇస్తుందని గవర్నర్​ తెలిపారు.

Governar Dussehra Wishes

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ అంటే చెడుపై మంచి విజయం అనే సందేశాన్ని ఇస్తుందని తమిళిసై తెలిపారు. నిజం మాత్రమే విజయం సాధిస్తుందని మనం విశ్వసిస్తామన్నారు. పండుగను జరుపుకునేటప్పుడు పర్యావరణ ప్రమాదాలతో సహా అన్ని చెడులతో పోరాడటానికి సమిష్టిగా ప్రయత్నించాలని గవర్నర్ ఉద్బోధించారు. దసరా వేడుకలను సంతోషకరంగా జరుపుకునేలా ఆశీర్వదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తమిళి సై​ తెలిపారు.

ఇవీ చూడండి:యాచకుడి వద్ద లక్షలు- సంపద చూసి పోలీసులు షాక్

TG_Hyd_39_07_Governar_Dasara_Wishes_Dry_3053262 Reporter: Raghuvarshan Script: Razaq Note: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విజయదశమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి పండుగ ఆనందం ఆత్మతో మనల్ని పునరుద్దరిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. దసరా పండుగ అంటే చెడుపై మంచి విజయం అనే సందేశాన్ని ఇస్తుందని తమిళిసై తెలిపారు. నిజం మాత్రమే విజయం సాధిస్తుందని మనం విశ్వసిస్తామన్నారు. పండుగను జరుపుకునేటప్పుడు పర్యావరణ ప్రమాదాలతో సహా అన్ని చెడులతో పోరాడటానికి, పచ్చగా చక్కనైనా పొరుగు ప్రాంతాలను సృష్టించడానికి మనమంతా సమిష్టిగా ప్రయత్నించాలని గవర్నర్ ఉద్భోదించారు. దసరా వేడుకులను సంతోషకరంగా జరుపుకునేలా ఆశీర్వదించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
Last Updated : Oct 7, 2019, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.