ETV Bharat / state

కుమారునితో హెయిర్​ కట్​ చేయించుకున్న దేవేందర్​

author img

By

Published : Apr 27, 2020, 6:25 PM IST

తెలంగాణ జిల్లా గ్రంథాలయ సంస్థల ఎన్జీవోస్​ కేంద్ర ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కె. దేవేందర్​ తన ఇంట్లోనే హెయిర్​ కట్​ చేయించుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా సెలూన్స్​ మూతపడటం వల్ల తన కుమారునితోనే కటింగ్ చేయించుకున్నారు.

Devender  had a haircut with his son
కుమారునితో హెయిర్​ కట్​ చేయించుకున్న దేవేందర్​

లాక్​డౌన్ కారణంగా హెయిర్​ సెలూన్స్​ మూసివేడయం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మంది తమ ఇళ్లలోనే హెయిర్ కట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లా గ్రంథాలయ సంస్థల ఎన్జీవోస్​ కేంద్ర ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కె. దేవేందర్ ఆయన నివాసంలోనే జుట్టు కత్తిరించుకున్నారు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అయిన తన కుమారుడు రాజశేఖర్ ఆయనకు హెయిర్ కట్ చేశారు.

ఇదీ చూడండి: ఉద్యమ ప్రస్థానం: గుండె గుండెలో గులాబీ లిఖితం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.