ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న సీపీఐ నేత నారాయణ

author img

By

Published : Dec 1, 2020, 4:37 PM IST

బల్దియా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాయత్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కుటుంబసమేతంగా ఓటేశారు.

cpi narayana casting his vote with family at himayatnagar
ఓటు హక్కు వినయోగించుకున్న సీపీఐ నారాయణ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హిమాయత్ నగర్ ఉర్దూ గల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓటేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి నారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌లో ఓటేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.