ETV Bharat / state

ప్రజాప్రతినిధులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

author img

By

Published : Oct 2, 2020, 8:20 PM IST

Updated : Oct 2, 2020, 10:05 PM IST

cm-kcr-meeting-with-mlas-tomorrow
ప్రజాప్రతినిధులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

20:17 October 02

ప్రజాప్రతినిధులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలతో సీఎం రేపు భేటీ కానున్నారు.

20 జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చూడండి: స్వచ్ఛ భార‌త్‌లో రాష్ట్రానికి మొదటిస్థానం

Last Updated : Oct 2, 2020, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.