ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్​ విజయదశమి శుభాకాంక్షలు

author img

By

Published : Oct 7, 2019, 11:44 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అందరు సంతోషంగా పండుగ జరపుకోవాలని కోరారు.

CM KCR said Dussehra wishes to all telangana people

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్​ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా అందరు సంతోషంగా పండుగ జరపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

ఇవీ చూడండి:రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ దసరా శుభాకాంక్షలు...

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.