ETV Bharat / state

విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై ఏపీ సీఎం జగన్ ఆరా

author img

By

Published : May 7, 2020, 9:09 AM IST

ఏపీలోని విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

cm jagan knowing on vishaka gas leake event
విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై సీఎం జగన్ ఆరా

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన పై సీఎం జగన్ ఆరా తీశారు. కలెక్టర్, కమిషనర్లతో ఫోన్ ద్వారా మాట్లాడారు. తక్షణమే సహాయకార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు.

ఇదీ చూడండి: ఎయిర్​లిఫ్ట్: నేటి నుంచే విదేశాల్లోని భారతీయుల తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.