ETV Bharat / state

నాందేడ్​ గురుద్వారాను దర్శించుకున్న కేసీఆర్

author img

By

Published : Feb 5, 2023, 3:14 PM IST

Updated : Feb 5, 2023, 3:51 PM IST

BRS public meeting in Nanded
BRS public meeting in Nanded

ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ పర్యటన ప్రారంభమైంది. నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్​ ముందుగా స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. అనంతరం సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్​లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్‌ చేరుకున్నారు. ముందుగా ఆయన స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. గురుద్వారా ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఘనంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రార్థనల అనంతరం కేసీఆర్ సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్​లో ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​ సభలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సభలోనే మహారాష్ట్రలోని నాయకులను బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. సభ అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

నాందేడ్​లో గురుద్వారను దర్శించుకున్న కేసీఆర్

ఇవీ చదవండి: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. వార్షిక బడ్జెట్‌కు కేబినెట్​ ఆమోదం

దేశంలో తొలి 'వన్​ హెల్త్​ సెంటర్'​ ఏర్పాటు.. ఫారిన్ వర్సిటీతో భారత్ బయోటెక్​ కీలక ఒప్పందం

Last Updated :Feb 5, 2023, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.