ETV Bharat / state

మూలుగుతున్న నిధులు.. కదలనన్న పనులు

author img

By

Published : Dec 23, 2019, 11:43 PM IST

మూలుగుతున్న నిధులు.. కదలనన్న పనులు
మూలుగుతున్న నిధులు.. కదలనన్న పనులు

ఆదిలాబాద్ జిల్లా గాంధీనగర్ దగ్గర మూలమలుపు రోడ్డు నిర్మాణంలో లోపాల కారణంగా నెలలో కనీసం అయిదారు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వంతెన పనులతో పాటు కాంక్రీట్ సీసీ రోడ్లు వేయించాలని వాహనచోదకులు, ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గాంధీనగర్ దగ్గర మూలమలుపు రోడ్డు నిర్మాణంలో లోపం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం నెలలో అయిదారు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏడాదికి నలుగురు ఐదుగురు దుర్మరణం పాలవుతున్నారు. రహదారిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.20లక్షలు మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా జాప్యం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గాంధీనగర్ మూలమలుపు వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరారు.

మూలుగుతున్న నిధులు.. కదలనన్న పనులు
Intro:tg_adb_91_23_bridge_problums_fourline_vo_ts10031
...
ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
...
జాతీయ రహదారిపై పొంచి ఉన్న ప్రమాదాలు
* వంతెన నిర్మాణం లేక ప్రయాణికుల ఇక్కట్లు
...
ఆ రోడ్డు దేశంలోని ప్రధానమైనటువంటి అత్యంత పొడవైన టువంటిది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి రోడ్డు ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళుతుంది నిత్యం వందలాది వేలాది వాహనాలతో రద్దీగా ఉండే ఆ రహదారిపై ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గతంలో స్వర్ణ చతుర్భుజి పథకం కింద ఫోర్ లైన్ రోడ్డు నిర్మించింది జాతీయ రహదారిని విస్తరించిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గాంధీనగర్ దగ్గర మూలమలుపు రోడ్డు నిర్మాణంలో లోపం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి నిత్యం అక్కడ లారీలు ఆటోలు కార్లు ఉన్నాయి దీంతో కనీసం నెలలో అయిదారు ప్రమాదాలు చోటు చేసుకోగా ఏడాదికి నలుగురు ఐదుగురు దుర్మరణం పాలవుతున్నారు ఎక్కడెక్కడినుంచో ఉత్తర దక్షిణ భారతదేశం నుంచి ప్రయాణికులు డ్రైవర్ లకు వాహన చోదకులకు పరిస్థితి వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నాయి ఎన్హెచ్ఐవే రూ 20 లక్షలు వంతెన నిర్మాణానికి మంజూరు చేసి పనులు ప్రారంభించిన గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా పనులు జాప్యం అవుతున్నాయి తద్వారా అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇకనైనా అధికారులు జాతీయ రహదారుల అధీకృత సంస్థ అధికారులు స్పందించి వెంటనే గాంధీనగర్ మూలమలుపు వద్ద ప్రమాదాలు జరగకుండా వంతెన పనులతోపాటు కాంక్రీట్ సిసి రోడ్లు వేయించాలని వాహనచోదకులు ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు
గమనిక;-యాంకర్ వాయిస్ స్టోరీ


Body:.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.