ETV Bharat / sports

టోక్యోకు బయలుదేరిన భారత క్రీడాకారుల బృందం

author img

By

Published : Jul 17, 2021, 10:59 PM IST

Updated : Jul 18, 2021, 7:06 AM IST

ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్​కు భారత క్రీడాకారుల బృందం బయలుదేరింది. దిల్లీ విమానశ్రయంలో ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాగూర్​ క్రీడాకారులకు వీడ్కోలు పలికారు.

Indian players at the Airport in Delhi as they were leaving for Tokyo
టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​ ఈ నెల 23న​ జరగనున్న నేపథ్యంలో భారత క్రీడాకారుల బృందం టోక్యోకు బయలుదేరింది. క్రీడాశాఖ మంత్రి కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాగూర్​ క్రీడాకారులకు వీడ్కోలు పలికారు.

తమ అభిమాన ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపడానికి అభిమానులు దిల్లీ ఎయిర్​పోర్ట్​లో గుమిగూడారు.

.
భారత క్రీడాకారుల వీడ్కోలు కార్యక్రమం
SINDHU OLYMPICS
పీవీ సింధు
Last Updated : Jul 18, 2021, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.