ETV Bharat / sports

టాస్ గెలిచిన టీమ్​ఇండియా.. విండీస్ బౌలింగ్

author img

By

Published : Feb 11, 2022, 1:04 PM IST

Updated : Feb 11, 2022, 1:17 PM IST

India vs West Indies: వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్​ గెలిచిన టీమ్​ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​ గెలిచి రోహిత్​ సేన సిరీస్​ క్లీన్​స్వీప్​ చేయాలని భావిస్తోంది.

ind vs wi
India vs West Indies

India vs West Indies: అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్​ఇండియా టాస్ గెలిచింది. వెస్టిండీస్​ను బౌలింగ్​కు ఆహ్వానించింది.

ఇప్పటికే 2-0తో సిరీస్​ కైవసం చేసుకుంది భారత్. ఈ మ్యాచ్​తో కరీబియన్ జట్టును వైట్​వాష్​ చేయాలని చూస్తోంది.

జట్లు

టీమ్​ఇండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), ధావన్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, పంత్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

వెస్టిండీస్: షాయ్ హోప్, బ్రెండన్ కింగ్, డారెన్ బ్రావో, బ్రూక్స్, పూరన్(కెప్టెన్), హోల్డర్, ఫాబియన్ అలెన్, స్మిత్, జోసెఫ్, హేడెన్ వాల్ష్, కీమర్ రోచ్

Last Updated : Feb 11, 2022, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.