కివీస్-భారత్ మధ్య చివరి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 7గంటల 30 నిముషాలకు ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్‌లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు మహిళా క్రీడాకారిణులు
2nd T20I: New Zealand opt to field
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🇮🇳: Mandhana, Punia, Rodrigues, Harmanpreet (c), Bhatia, Hemalatha, Sharma, Reddy, R Yadav, Joshi, P Yadav
🇳🇿: Bates, Devine, Gurrey, Satterthwaite (c), Martin, Peterson, Kasperek, Rowe, Kerr, Tahuhu, Mair #INDvNZ #NZvIND #INDWvNZW #NZWvINDW pic.twitter.com/j06eXOcj1p
">2nd T20I: New Zealand opt to field
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 8, 2019
🇮🇳: Mandhana, Punia, Rodrigues, Harmanpreet (c), Bhatia, Hemalatha, Sharma, Reddy, R Yadav, Joshi, P Yadav
🇳🇿: Bates, Devine, Gurrey, Satterthwaite (c), Martin, Peterson, Kasperek, Rowe, Kerr, Tahuhu, Mair #INDvNZ #NZvIND #INDWvNZW #NZWvINDW pic.twitter.com/j06eXOcj1p2nd T20I: New Zealand opt to field
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 8, 2019
🇮🇳: Mandhana, Punia, Rodrigues, Harmanpreet (c), Bhatia, Hemalatha, Sharma, Reddy, R Yadav, Joshi, P Yadav
🇳🇿: Bates, Devine, Gurrey, Satterthwaite (c), Martin, Peterson, Kasperek, Rowe, Kerr, Tahuhu, Mair #INDvNZ #NZvIND #INDWvNZW #NZWvINDW pic.twitter.com/j06eXOcj1p
- హ్యాట్రిక్ ఓటములు:
మన అతివలు 2-1తో వన్డే సిరిస్ గెలిచినా చివరి మ్యాచ్ పరాభవం కలుపుకొంటే.. హ్యాట్రిక్ ఓటములు చవిచూశారు. కాని రెండు టీ20ల్లో 23 పరుగులు, నాలుగు వికెట్ల తేడాతో గట్టి పోటీ ఇచ్చినా పరాజయం పొందారు.
- భారమంతా సారథిపైనే:
2020 ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేసుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్న యాజమాన్యం... పొట్టి క్రికెట్లో మిథాలీకి విరామం ఇవ్వనుంది. ఫలితంగా ప్రస్తుత సారథి హర్మన్ ప్రీత్ కౌర్ పైనే బాధ్యత పడుతోంది. హామిల్టన్‌లో జరగనున్న మూడో టీ20లో హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే ...భారత జట్టు గెలవడం కష్టమేమి కాదు. కాని గత మ్యాచ్‌ల్లో 17, 5 పరుగులు మాత్రమే చేసిన ఈమె ఆటతీరు అసంతృప్తి కలిగిస్తోంది.
' సిరీస్ ఓడిపోవడం బాధగా ఉంది. కానీ ఓటమి నుంచి చాలా నేర్చుకున్నాం. మేమంతా యువజట్టు. చాలా మందికి 30 మ్యాచ్‌లు కూడా ఆడిన అనుభవం లేదు. టీ20ల్లో పది కన్నా తక్కువ మ్యాచ్‌లు ఆడినవాళ్లే ఉన్నారు. నేర్చుకోవడానికి ఇంకా కష్టపడతాం'
- హర్మన్ ప్రీత్ కౌర్, భారత మహిళా టీ-20 కెప్టెన్
విఫలమవుతోన్న మిడిల్ ఆర్డర్:
రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ 140 పరుగుల మార్కును దాటలేకపోడానికి కారణం మిడిల్ ఆర్డర్ వైఫల్యమే. స్మృతి మంధానా, జెమిమా రోడ్రిగ్జ్ మినహా ఒక్కరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. ప్రియా పునియా విఫలమవడం జట్టుకు మరింత నష్టం కలిగిస్తోంది.
That's 5th T20 50 for @JemiRodrigues. The youngster is pushing the score further as we enter the last few overs of India's innings.
— BCCI Women (@BCCIWomen) February 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Details - https://t.co/qTByuhDZMt pic.twitter.com/7Z7d4PTgeo
">That's 5th T20 50 for @JemiRodrigues. The youngster is pushing the score further as we enter the last few overs of India's innings.
— BCCI Women (@BCCIWomen) February 8, 2019
Details - https://t.co/qTByuhDZMt pic.twitter.com/7Z7d4PTgeoThat's 5th T20 50 for @JemiRodrigues. The youngster is pushing the score further as we enter the last few overs of India's innings.
— BCCI Women (@BCCIWomen) February 8, 2019
Details - https://t.co/qTByuhDZMt pic.twitter.com/7Z7d4PTgeo
- జట్టులో దీప్తి శర్మ పరిస్థితే అయోమయంగా ఉంది. ఈమె ఆల్‌రౌండర్ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఈమె బదులు మరో క్రీడాకారిణిని ఎంపిక చేయని మేనేజ్మెంట్...ఏ స్థానంలో బరిలోకి దింపితే ఆడగలదో పరిశీలించి నిర్ణయించాల్సి ఉంది.
Priya Punia with T20I skipper Harmanpreet Kaur 👍@ImHarmanpreet#HarmanpreetKaur #PriyaPunia #BCCIWomen pic.twitter.com/Mx0SF9wzYY
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Priya Punia with T20I skipper Harmanpreet Kaur 👍@ImHarmanpreet#HarmanpreetKaur #PriyaPunia #BCCIWomen pic.twitter.com/Mx0SF9wzYY
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 7, 2019Priya Punia with T20I skipper Harmanpreet Kaur 👍@ImHarmanpreet#HarmanpreetKaur #PriyaPunia #BCCIWomen pic.twitter.com/Mx0SF9wzYY
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 7, 2019
రాణిస్తోన్న కివీస్ క్రీడాకారిణి:
న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ 57 పరుగులతో మంచి ప్రదర్శన చేసినా వన్డే సిరీస్ గెలిపించలేకపోయింది. ప్రతీకారంగా రెండో టీ20లో 62 పరుగులు చేసి సిరీస్ అందించడంలో కీలక పాత్ర పోషించింది.
New Zealand Women Won the 1st T20I Match by 23 runs at Westpac Stadium ☑#INDvNZ #NZvIND #INDWvNZW #NZWvINDW pic.twitter.com/nr8jrWyHQ3
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">New Zealand Women Won the 1st T20I Match by 23 runs at Westpac Stadium ☑#INDvNZ #NZvIND #INDWvNZW #NZWvINDW pic.twitter.com/nr8jrWyHQ3
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 6, 2019New Zealand Women Won the 1st T20I Match by 23 runs at Westpac Stadium ☑#INDvNZ #NZvIND #INDWvNZW #NZWvINDW pic.twitter.com/nr8jrWyHQ3
— Indian Women Cricket 🇮🇳 (@BCCI_Women) February 6, 2019
- భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధానా(వైస్ కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనుజ పాటిల్, ఏక్తా బిష్త్, దయలన్ హేమలత, మాన్షి జోషి,అరుంధతి రెడ్డి, శిఖా పాండే, ప్రియా పునియా
- కివీస్ జట్టు:
అమీ సాటర్థ్వైట్ (సారథి),సుజీ బేట్స్, బెర్నాడిన్ బెజుయిడెన్హౌట్(వికెట్ కీపర్), సోఫీ డేవిన్, హేలే జెన్సెన్, కెయిట్లిన్ గుర్రె, లీ కస్పెరేక్, అమేలియా కెర్, ఫ్రాన్సెస్ మాకే, కేటీ మార్టిన్, రోస్‌మేరీ మెయిర్, హన్నా రోవ్, లీ తహుహు