ETV Bharat / sports

మొదలైన మ్యాచ్.. వేడ్​ను బోల్తాకొట్టించిన జడేజా

author img

By

Published : Jan 8, 2021, 6:35 AM IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట పునఃప్రారంభమైంది. వర్షం కారణంగా కాసేపు నిలిచిపోయిన మ్యాచ్​ మళ్లీ మొదలైంది.

IND vs AUS
భారత్-ఆస్ట్రేలియా

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. వర్షం ఆగిపోవడం వల్ల మైదానానికి వచ్చారు ఆటగాళ్లు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికే వేడ్​ (13)ను బోల్తాకొట్టించాడు జడేజా. ముందుకొచ్చి ఆడబోయిన వేడ్ బంతిని గాల్లోకి లేపాడు. దీంతో మూడో వికెట్​ కోల్పోయింది ఆసీస్. స్మిత్ (60) క్రీజులో కొనసాగుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.