ETV Bharat / sports

'న్యాయం జరిగింది.. ఏడాది కాలంగా వేచి చూస్తున్నా'

author img

By

Published : Sep 3, 2019, 11:21 PM IST

Updated : Sep 29, 2019, 8:52 AM IST

టీమిండియా పేసర్​ మహ్మద్​​ షమీపై కోర్టు అరెస్టు​ వారెంట్​ జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేసింది ఆయన భార్య హసీన్​ జహన్​. ఈ బౌలర్​ను 15 రోజుల్లో కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది బంగాల్​ అలీపోర్​ న్యాయస్థానం. గృహహింస కింద షమీపై కేసు పెట్టింది జహాన్​.

'షమి.. ఓ పెద్ద క్రికెటర్​లా ఫీలవుతాడు'

క్రికెటర్​ షమీ అహ్మద్​పై అరెస్ట్​ వారెంట్​ జారీ చేయడాన్ని ఆమె భార్య హసీన్​ జహాన్ స్వాగతించింది.​ షమీపై నిన్న అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. అతని భార్య హసీన్‌ జహన్‌ దాఖలు చేసిన గృహహింస పిటిషన్‌పై విచారణ చేసిన బంగాల్​ అలీపోర్​ కోర్టు... షమితో పాటు ఆయన సోదరుడు హసీద్‌ అహ్మద్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 15 రోజుల్లోగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది.

shami and hasin jahan
షమి, హసీన్​

" న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. ఏడాది కాలంగా న్యాయం కోసం వేచిచూస్తున్నా. ఎట్టకేలకు కోర్టు మంచి నిర్ణయం వెల్లడించింది".
-- హసీన్​ జహన్​, షమి భార్య

షమీ ప్రవర్తనపైనా విమర్శలు గుప్పించింది హసీన్​. తనో పెద్ద క్రికెటర్​లా ఫీలవుతాడని ఎద్దేవా చేసింది.

"అతడు చాలా బలవంతుడు అనే విధంగా షమీ మితిమీరి ప్రవర్తిస్తాడు. తానో పెద్ద క్రికెటర్‌లా ఫీలవుతాడు. నేను బంగాల్‌కు చెందిన అమ్మాయిని కాకపోయి ఉంటే.. నేను ఇక్కడ క్షేమంగా ఉండేదాన్ని కాదు. ఉత్తర్​ప్రదేశ్‌లో ఉన్నప్పుడు అమ్రోహ పోలీసులు నన్నూ, నా కూతుర్ని వేధింపులకు గురిచేశారు. దేవుని దయవల్ల అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డాం ".
-- హసీన్​ జహాన్​, షమీ భార్య

షమీ, హసీన్​లకు 2014లో వివాహం జరిగింది. 2018 మార్చిలో అతనిపై వరకట్నం వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు చేసింది హసీన్​. విడాకులు కోరుతూ నెలకు రూ.7 లక్షలు భరణంగా ఇవ్వాలని జహాన్​ డిమాండ్‌ చేసింది. అయితే కోర్టు ఆమె అభ్యర్థనను స్వీకరించి వాళ్ల కూతురుకు నెలకు రూ.80 వేలు ఇవ్వాలని ఇదివరకే ఆదేశించింది.

ఇదీ చదవండి...ఫ్యాన్స్ డ్యాన్స్​... రోహిత్ దిల్​ఖుష్​..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
GUARDIA CIVIL- AP CLIENTS ONLY
Madrid - 3 September 2019
1. Guardia Civil helicopter flying over mountainous area outside Madrid ++VERTICAL MOBILE PHONE FOOTAGE++
2.Various of Guardia Civil helicopter flying over hills
3. Various of search teams on the ground as seen from helicopter
GUARDIA CIVIL- AP CLIENTS ONLY
Madrid - September 3, 2019
++MUTE++
++LOGO ADDED AT SOURCE++
4. Guardia Civil dog team searching rocky area for missing skier ++VERTICAL MOBILE PHONE FOOTAGE++
5. Team searching rocky area for missing skier
STORYLINE:
Hundreds of searchers, helped by helicopters and drones, combed a mountainous area outside Madrid Tuesday, 10 days after the last known sighting of former alpine ski racer and Olympic medallist Blanca Fernández Ochoa.
Spain's National Police said Fernández, 56, has been missing since she was last spotted on surveillance video at a shopping centre on August 24.
Her car was later found in Cercedilla, a mountainous village and resort popular with hikers where Fernández's family has deep roots.
According to Spanish media, the relatives only alerted authorities about her disappearance on August 29 because it wasn't unusual for the former alpine ski champion to go on multiple-day hikes in the area, even without her phone.
A police spokesman for the Madrid province who wasn't authorized to be named in media reports said that authorities are looking into "various investigation threads."
He declined to elaborate.
On Tuesday, more than 200 police officers on foot and on horse, firefighters, forest rangers and hundreds of volunteers searched the steep pine-forested landscape of gullies and peaks.
They were aided by more than 100 tracking dogs, helicopters and at least seven drones, police said.
Fernández won a bronze in the 1992 Winter Games in Albertville, becoming Spain's first female Winter Olympic medallist.
Her elder brother, Francisco Fernández Ochoa, a 1972 gold medallist, has a statue in his honour in Cercedilla.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.