ETV Bharat / sports

Ashes 2nd test 2021: జట్టులోకి అండర్సన్​.. ఇంగ్లాండ్​ టీమ్​ ఇదే

author img

By

Published : Dec 15, 2021, 3:22 PM IST

Ashes 2nd test 2021: యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.

anderson
అండర్సన్

Ashes 2nd test 2021: యాషెస్​ సిరీస్​లో భాగంగా తొలి టెస్టులో ఓటమిపాలైన ఇంగ్లాండ్​ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై ఎలాగైనా పైచేయి సాధించాలని చూస్తోంది. అడిలైడ్​ వేదికగా గురువారం ఈ డేనైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ప్రాక్టీస్​లో మునిగితేలాయి. తాజాగా ఈ టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.

తొలి టెస్టుకు దూరమైన జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్​లకు రెండో టెస్టు జట్టులో చోటు కల్పించింది ఇంగ్లాండ్.

ఇంగ్లీష్ జట్టు:

జో రూట్(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, హసీద్ హమీద్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్​సన్, బెన్​స్టోక్స్, క్రిస్ వోక్స్

ఆస్ట్రేలియా జట్టు:

మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, లబుషేన్, స్మిత్, ట్రెవిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారే, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, నాథల్ లియోన్, జే రిచర్డ్​సన్.

ఇదీ చదవండి:

Ashes 2021-22: రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

Ashes 2021-22: ఇంగ్లాండ్​ జట్టుపై జరిమానా.. కారణమిదే..

Ashes 2021: ఆసీస్​కు ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ పేసర్ దూరం

Ashes 2021: 'వార్నర్‌ నో-బాల్‌కు ఔటవ్వడం చిరాకు తెప్పించింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.