ETV Bharat / sitara

JABARDAST: ఆది స్పెషల్ స్కిట్.. నవ్విస్తున్న SVSC స్పూఫ్

author img

By

Published : Jun 26, 2021, 10:37 AM IST

Updated : Jun 26, 2021, 10:55 AM IST

ఈటీవీలో ప్రతివారం ప్రసారమయ్యే 'జబర్దస్త్' లేటేస్ట్​ ప్రోమో తెగ నవ్విస్తోంది. ఆది-రాంప్రసాద్ పంచులు, చంటి చేసిన SVSC సినిమా స్పూఫ్ కితకితలు పెడుతున్నాయి.

jabardasth promo latest
జబర్దస్త్ లేటేస్ట్ ప్రోమో

'జబర్దస్త్' లేటేస్ట్ ప్రోమో అలరిస్తోంది. హైపర్ ఆది చేసిన స్కిట్​లో రీతూ చౌదరి, ఢీ డ్యాన్సర్స్ పండు, సుదర్శన్​ల ఎంట్రీ ఆకట్టుకుంది. వీళ్లతో ఆటో రాంప్రసాద్​ చేసిన కామెడీ తెగ నవ్విస్తోంది.

జబర్దస్త్ లేటేస్ట్ ప్రోమో

మరోవైపు చలాకీ చంటి, సుధాకర్​ చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' స్పూఫ్​ స్కిట్ కితకితలు పెడుతోంది. వీళ్లతో పాటు అదిరే అభి, రాకెట్ రాఘవ టీమ్​లు చేసిన హంగామా అలరిస్తూ, ఎపిసోడ్​పై అంచనాలు పెంచుతోంది. జులై 1న ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ఇది ప్రసారం కానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 26, 2021, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.