ETV Bharat / sitara

'ఆర్డీఎక్స్ లవ్​': వెంకటేశ్​ చేతుల మీదుగా ఫస్ట్​లుక్

author img

By

Published : Aug 3, 2019, 4:38 PM IST

'ఆర్డీఎక్స్ లవ్​' ఫస్ట్​లుక్

తేజస్ కంచెర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటిస్తోన్న సినిమా 'ఆర్డీఎక్స్ లవ్'. అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.

'ఆర్‌ఎక్స్‌ 100'తో అలరించిన పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్​గా.. తేజస్ కంచెర్ల హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్డీఎక్స్ లవ్​'. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా విడుదలైంది.

ఫస్ట్​​లుక్ చాలా బాగుందని, సినిమా పెద్ద హిట్ కావాలంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు వెంకటేశ్.

శంకర్ భాను దర్శకత్వంలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రధన్ సంగీతం అందిస్తున్నాడు. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, నాగినీడు, ఆదిత్య మీనన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

RDX love first look
'ఆర్డీఎక్స్ లవ్​' ఫస్ట్​లుక్

ఇది సంగతి: ఈ నవంబరులో వరుణ్​ ధావన్ పెళ్లి..!

AP Video Delivery Log - 0900 GMT News
Saturday, 3 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0823: US ASAP Rocky Arrival MUST COURTESY ABC/NO ACCESS US 4223454
Rapper ASAP Rocky reported to be back in US
AP-APTN-0752: Sudan Agreement 2 AP Clients Only 4223452
AP pix of announcement of Sudan agreement
AP-APTN-0748: Indonesia Quake Aftermath AP Clients Only 4223451
Damage assessed after Indonesia quake
AP-APTN-0714: Russia Fire AP Clients Only 4223449
Large fire breaks out in old factory building
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.