ETV Bharat / sitara

#ప్రభాస్20 విడుదల తేదీపై రెబల్​స్టార్ స్పందన

author img

By

Published : Jan 18, 2020, 8:46 PM IST

డార్లింగ్ హీరో ప్రభాస్.. కొత్త సినిమా ఎప్పుడొస్తుంది? అనే విషయంపై మాట్లాడారు రెబల్​స్టార్ కృష్ణంరాజు. ఇందులో తాను ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు.

#ప్రభాస్20 విడుదల తేదీ
#ప్రభాస్20 విడుదల తేదీపై రెబల్​స్టార్ స్పందన

"గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు అంటుంటారు. ప్రభాస్‌ అలాంటి వాడే. నేను హీరోగా దక్షిణాది చిత్రసీమల్లో మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నా. కానీ ప్రభాస్‌ ఏకంగా ప్రపంచ దేశాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాడు" అని అన్నారు సీనియర్‌ నటుడు కృష్ణంరాజు.

దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించి.. సినీప్రియుల మదిలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు ఈయన. ఈనెల 20న ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ముందస్తుగా కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభాస్ సినిమా విశేషాలను పంచుకున్నారు.

రెబల్​స్టార్ కృష్ణంరాజు

"మేం(గోపీకృష్ణ మూవీస్).. ప్రభాస్‌ కొత్త సినిమాను అంచనాలకు తగ్గట్లుగానే తీస్తున్నాం. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశాం. హైదరాబాద్‌లో నిన్న(శుక్రవారం) కొత్త షెడ్యూల్‌ మొదలైంది. మరో మూడు నెలల ఇక్కడే షూటింగ్. ఏప్రిల్, మే నెలలో విదేశాలకు వెళ్తాం. ఈ ఏడాది చివర్లో, లేదంటే వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం. నేనూ ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నా" -కృష్ణంరాజు, నిర్మాత, సీనియర్ నటుడు

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పాత కాలం నాటి కథతో తీస్తున్నారు. పూర్తిస్థాయి ప్రేమకథతో రూపొందిస్తున్నారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
MANDATORY CREDIT SKY/HBO/CANAL+
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
SKY/HBO/CANAL+
1. TV Clip, "The New Pope"
STORYLINE:
"THE NEW POPE" TV SHOW GIVES "MEGHAN" A HOTLINE TO THE PONTIFF
Meghan, Duchess of Sussex, seems to be indirectly mentioned in the latest episode of "The New Pope", in a conversation played out between the Pope and a friend.
"Wear the yellow Dior", is the style suggestion given by  Pope John Paul III, (John Malkovich) to the woman on the other end of the telephone line He claims it is "Meghan" and he tells his friend Sofia Dubois (Cecile de France) that "she calls me at least 25 times a day for beauty tips."
The series was filmed before the Duke and Duchess of Sussex announced that they wanted to take a step back from senior royal duties.
In the new series, Pius XIII (Jude Law)  is in a coma. Sir John Brannox, a moderate English aristocrat, is placed on the papal throne adopting the name John Paul III.
The episode aired Friday on Sky Atlantic in Italy, and is shown in the UK tonight (18 JAN.)
"The New Pope" is an THE APARTMENT and WILDSIDE production, part of FREMANTLE, co-produced with HAUT ET COURT TV and THE MEDIAPRO STUDIO. It is Internationally distributed by FREMANTLE.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.