ETV Bharat / sitara

నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం

author img

By

Published : Oct 14, 2019, 7:20 PM IST

యువహీరో నాగశౌర్య హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత క్లాప్​నివ్వగా మరో నిర్మాత దిల్​ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

అల్లు

ఇటీవలే 'ఓ బేబీ' చిత్రంతో విజయం అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య జోరు పెంచాడు. ఓ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. 'సుబ్రహ్మణ్యపురం' ఫేం సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. సోమవారం ఆ సినిమా లాంఛనంగా మొదలైంది.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా మరో నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ పతాకంపై నారాయణదాస్ నారంగ్‌, శరత్‌మరార్, రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తొలి సన్నివేశాన్ని పూజా కార్యక్రమంపై చిత్రీకరించారు. క్రీడానేపథ్యంలో తెరకెక్కనుందీ సినిమా. టైటిల్, కథానాయిక, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

naga shaurya
చిత్రబృందం

ఇవీ చూడండి.. ఫొటో వైరల్​: రణ్​వీర్ ఏంటా చూపు..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ceylanpinar, overlooking border town of Ras al-Ayn  - 14 October 2019
1. Various of explosions and large plumes of smoke rising
STORYLINE:
Turkey showed little sign of relenting its military offensive against Kurdish groups in northern Syria on Monday, as the operation entered its sixth day.
More explosions could be seen in Ras al-Ayn, a border town that advancing Turkish-allied forces have seized.
Over the past five days, Turkish troops and their allies have pushed their way into northern towns and villages, clashing with the Kurdish fighters over a stretch of 200 kilometers (125 miles).
The offensive has displaced at least 130,000 people.
On Monday the European Union unanimously condemned Turkey's military move into northern Syria and asked all member states to stop selling arms to Ankara.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.