ETV Bharat / sitara

Love story ott: ఓటీటీలో 'లవ్​స్టోరి'.. ఆరోజే రిలీజ్​

author img

By

Published : Oct 17, 2021, 10:37 AM IST

రొమాంటిక్ డ్రామా లవ్​స్టోరి(sekhar kammula love story) ఓటీటీ విడుదలకు అంతా సిద్ధమైంది. ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

love story ott
'లవ్​స్టోరి' మూవీ ఓటీటీ

యూత్​లో క్రేజ్ సంపాదించి, థియేటర్లలో అలరిస్తున్న 'లవ్​స్టోరి' ఓటీటీ రిలీజ్​కు(love story ott) సిద్ధమైంది. అక్టోబరు 22 సాయంత్రం 6 గంటల నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించడం సహా కొత్త ట్రైలర్​ను విడుదల చేశారు.

love story ott
నాగచైతన్య-సాయిపల్లవి

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి(sai pallavi movies) ఈ సినిమాలో(love story ott) హీరోహీరోయిన్లుగా నటించారు. జుంబా ట్రైనర్​గా చైతూ కనిపించగా, భయస్థురాలైన అమ్మాయిగా డిఫరెంట్​ రోల్​లో సాయిపల్లవి నటించింది. సున్నితమైన కథలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల(sekhar kammula love story) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్​ సంగీతమందించిన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.