ETV Bharat / sitara

Love Story Review: 'లవ్​స్టోరి' మూవీ సోషల్​ రివ్యూ!

author img

By

Published : Sep 24, 2021, 10:41 AM IST

Updated : Sep 24, 2021, 10:55 AM IST

'లవ్​స్టోరి' చిత్రం శుక్రవారం(సెప్టెంబరు 24) థియేటర్లలో విడుదలైంది. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రానికి ప్రస్తుతం విశేషమైన ప్రేక్షకాదరణ(Love Story Review) లభిస్తోంది. సోషల్​మీడియాలో ఎటు చూసినా.. ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది.

Love Story Movie Netizens Review in Social Media
Love Story Review: 'లవ్​స్టోరి' మూవీ సోషల్​ రివ్యూ!

సోషల్​మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'లవ్​స్టోరి' సినిమా(Love Story Review) మానియానే కనిపిస్తుంది. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి పెరిగిపోతుంది. ఈ చిత్రం శుక్రవారం(సెప్టెంబరు 24) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలోని పాటలతో పాటు నాగచైతన్య, సాయిపల్లవి నటన.. శేఖర్​ కమ్ముల కథ సినిమాకు ప్రధాన బలమని ప్రేక్షకులు అంటున్నారు.

ఇలా 'లవ్​స్టోరి' సినిమాపై​ భారీ అంచనాలు నెలకొనడం వల్ల సినిమా టికెట్ల కోసం విడుదలకు నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్​ బుకింగ్స్​ హౌస్​ఫుల్స్​లో నిండిపోతున్నాయి. ఈ సినిమా ప్రివ్యూషోను ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ప్రదర్శించగా.. ప్రతిఒక్కరి నుంచి పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తుంది. దీంతో పాటు సోషల్​మీడియాలో ఈ సినిమా గురించి విపరీతంగా చర్చ నడుస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవి నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

  • #LoveStory movie getting avg reviews..saying that ending is abrupt.They all have watched movie with high expectations.Lets reduce the expectations and prepare our mind for abrupt climax..Then surely will enjoy it😍😍

    — Sreeram (@sreeram0106) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #LoveStoryreview : Amazing script. Fantastic acting from Chay and Sai Pallavi. Entire love track was very fresh as you’d expect from Sekhar Kammula. A little dragged second half but a solid message. 3/5 #LoveStory Worth watching in theatres. 👍🏼👍🏼

    — Chaitanya Somavajhala (@ChaitanSrk) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • NC Revanth ga jeevistunadu

    — Super⭐️ Fan 🦁 (@Ravianenenu) September 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #LoveStory movie getting avg reviews..saying that ending is abrupt.They all have watched movie with high expectations.Lets reduce the expectations and prepare our mind for abrupt climax..Then surely will enjoy it😍😍

    — Sreeram (@sreeram0106) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి.. Hollywood movie: హాలీవుడ్​ ఛాన్స్​కు నో చెప్పిన మన స్టార్స్

Last Updated : Sep 24, 2021, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.