ETV Bharat / sitara

ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' విజేతల పూర్తి జాబితా

author img

By

Published : Apr 26, 2021, 9:47 AM IST

ఈ ఏడాది ఆస్కార్ అవార్డులు పూర్తి జాబితా వచ్చేసింది. 'నోమ్యాడ్​ల్యాండ్', 'మంక్' సినిమాలు తలో మూడు పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్​ విభాగంలో 'టెనెట్' అవార్డు దక్కించుకుంది.

FULL LIST OF OSCAR WINNERS 2021
ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' అవార్డుల పూర్తి జాబితా

ప్రతిష్ఠాత్మక సినీ అవార్డు వేడుక 'ఆస్కార్'.. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా టనోమ్యాడ్​ల్యాండ్', ఉత్తమ నటుడిగా ఆంథోనీ హాప్​కిన్స్, ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్​ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉత్తమ సహాయనటిగా నిలిచిన యువాన్ యు జంగ్.. ఈ అవార్డు పొందిన తొలి దక్షిణ కొరియా నటిగా నిలిచారు.

ఆస్కార్-2021 పురస్కారాల పూర్తి జాబితా

  1. ఉత్తమ చిత్రం - నోమ్యాడ్​ల్యాండ్
  2. ఉత్తమ నటుడు - ఆంథోనీ హాప్​కిన్స్(ద ఫాదర్)
    Anthony Hopkins
    ఆస్కార్ ఉత్తమ నటుడు ఆంథోనీ హాప్​కిన్స్
  3. ఉత్తమ నటి - ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్(నోమ్యాడ్​ల్యాండ్)
    Frances McDormand
    ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్
  4. ఉత్తమ డైరెక్టర్- క్లోయూ జావ్(నో మ్యాడ్​ల్యాండ్)
  5. ఉత్తమ సహాయ నటుడు- డేనియల్ కలువోయా(జూడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా)
  6. ఉత్తమ సహాయ నటి - యువాన్ యు జంగ్
    Yuh-jung Youn
    ఉత్తమ సహాయనటి యువాన్ యు జంగ్
  7. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ - మ్యాంక్
  8. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ - టెనెట్
  9. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్​ప్లే- ప్రామిసింగ్ యంగ్ ఉమన్
  10. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్​ప్లే - ది ఫాదర్
  11. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - అనదర్ రౌండ్
  12. మేకప్ అండ్ హెయిర్​స్టైలింగ్ - మా రైనీస్ బ్లాక్ బాటమ్
  13. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - మా రైనీస్ బ్లాక్ బాటమ్
  14. ఉత్తమ సౌండ్ - సౌండ్ ఆఫ్ మెటల్
  15. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - టూ డిస్టాంట్ స్ట్రేంజర్స్
  16. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్​ ఫిల్మ్ - ఇఫ్ ఎనీథింగ్ హ్యాఫెన్స్ ఐ లవ్ యూ, సోల్
    soul movie oscar award
    ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ సోల్
  17. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ - కోలెట్
  18. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ - ద ఆక్టోపస్ టీచర్
  19. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - మంక్
  20. ఉత్తమ సినిమాటోగ్రఫీ- మంక్
  21. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్- సౌండ్ ఆఫ్ మెటల్
  22. ఉత్తమ ఒరిజినల్ స్కోర్- సోల్
  23. ఉత్తమ ఒరిజినల్ సాంగ్- ఫైట్ ఫర్ యూ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.