ETV Bharat / sitara

పవర్​స్టార్ లక్ష్యం మూడు కాదు.. ఐదు!

author img

By

Published : Feb 2, 2020, 10:19 AM IST

Updated : Feb 28, 2020, 8:50 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్.. రానున్న రెండేళ్లలో ఏకంగా ఐదు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నడని టాక్. ఇప్పటికే మూడు సినిమాల్ని ఒప్పుకోగా, మరో రెండింటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో రానున్నాయి.

Actor Pawan Kalyan will star in the upcoming five Telugu movies including Pink
పవర్​స్టార్ లక్ష్యం మూడు కాదు.. ఐదు!

పవర్​స్టార్ పవన్ కల్యాణ్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడి జోరు మాత్రం మాములుగా లేదు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ, అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పటికే 'పింక్' తెలుగు రీమేక్, క్రిష్​ దర్శకత్వంలో, హరీశ్​ శంకర్​తో కలిసి పవన్​ పనిచేస్తున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి.​ అయితే పవన్​ వీటిలోనే కాకుండా మరో రెండింటికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చాడని సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

అగ్ర దర్శకులతో పవర్​స్టార్?​

పవన్ చేయనున్న ఆ మిగతా రెండు సినిమాలను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎస్​ఆర్​టీ ఎంటర్​టైన్​మెంట్స్ సంస్థలు నిర్మించనున్నాయట. హారిక.. సంస్థలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించనుండగా, ఎస్​ఆర్​టీ సంస్థలో పవర్​స్టార్​తో ఓ కొత్త దర్శకుడు పనిచేయనున్నాడట.

ఇవే కాకుండా ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌.. పవన్‌ కోసం ఓ కథను సిద్ధం చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ హీరో వేగం చూస్తుంటే, మరో రెండేళ్లు వరకు అతడి అభిమానులకు పండగే పండగ.

ఇదీ చదవండి: ఆస్కార్​కు నామినేట్​ అవ్వటం సంతోషమే.. కానీ!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA. Max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: TPC Scottsdale, Scottsdale, Arizona, USA. 1 February 2020.
1. 00:00 Aerial of course
2. 00:05 13th Hole: Tony Finau putt for eagle to -14
3. 00:19 16th Hole: Finau tee shot wearing Kobe Bryant jersey, birdies to -16
4. 01:14 12th Hole: Webb Simpson Hole-in-one to -14
5. 01:41 17th Hole: Hudson Swafford putt for birdie to -14
6. 01:57 14th Hole: J.B. Holmes putt for birdie to -13
7. 02:16 11t Hole: Byeong Hun An putt for birdie to -11
8. 02:33 15th Hole: Jon Rahm putt for birdie to -11
9. 02:50 13th Hole: Bubba Watson putt for eagle to -9
10. 03:02 16th Hole: Xinjun Zhang tee shot, birdies to -4
11. 03:19 16th Hole: Corey Conners tee shot, birdies to -2
SOURCE: PGA Tour
DURATION: 03:35
STORYLINE:
Tony Finau shot a 9-under 62 on Saturday to take a one-stroke lead over Webb Simpson in the Waste Management Phoenix Open, making an eagle on the par-5 13th and then, switching to a Kobe Bryant jersey for one hole, a birdie on TPC Scottsdale's stadium par-3 16th.
Simpson had a hole-in-one on the par-3 12th in a 64.
Second-round leader J.B. Holmes and Hudson Swafford were two strokes back. Holmes shot 70 and Swafford had a 66.
The 30-year-old Finau won the 2016 Puerto Rico Open for his lone PGA Tour title.
Jon Rahm was tied for 11th at 10 under after a 68, playing alongside Finau. Rahm can jump from No. 3 to No. 1 in the world with a victory, provided top-ranked Brooks Koepka _ tied for seventh with a round left in the Saudi International _ finishes out of the top four.
Last Updated : Feb 28, 2020, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.