ETV Bharat / jagte-raho

ఎక్సైజ్​ అధికారులు దాడులు... 60 బస్తాల నల్లబెల్లం స్వాధీనం

author img

By

Published : Oct 30, 2020, 3:23 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లిలో ఎక్సైజ్​ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.5 లక్షల విలువైన 60 బస్తాల నల్లబెల్లం, 100 కేజీల పట్టికతో పాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

excise police attacks in nagarkarnool
excise police attacks in nagarkarnool

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లిలో ఎక్సైజ్​ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.5 లక్షల విలువైన 60 బస్తాల నల్లబెల్లం, 100 కేజీల పట్టికతో పాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ ఇంటికి దగ్గరగా దొరకడం వల్ల పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లుగా బొమ్మనపల్లిలో అక్రమ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోందని స్థానికులు ఆరోపించారు.

ఎక్సైజ్​ అధికారులు దాడులు... 60 బస్తాల నల్లబెల్లం స్వాధీనం
ఎక్సైజ్​ అధికారులు దాడులు... 60 బస్తాల నల్లబెల్లం స్వాధీనం

ఇదీ చూడండి: అబద్ధాల పునాదులపై గెలవాలని భాజపా ప్రయత్నిస్తోంది: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.