ETV Bharat / jagte-raho

నాంప‌ల్లిలో పేలిన సిలిండ‌ర్‌.. న‌లుగురికి తీవ్ర‌గాయాలు

author img

By

Published : Oct 15, 2020, 12:13 PM IST

Updated : Oct 15, 2020, 12:50 PM IST

Cylinder explosion near Nampally Government Hospital
నాంప‌ల్లిలో పేలిన సిలిండ‌ర్‌.. న‌లుగురికి తీవ్ర‌గాయాలు

12:11 October 15

నాంప‌ల్లిలో పేలిన సిలిండ‌ర్‌.. న‌లుగురికి తీవ్ర‌గాయాలు

నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో పేలిన సిలిండర్​

హైదరాబాద్‌ నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో సిలిండర్ పేలింది. పంక్చర్ దుకాణంలో సిలిండర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాలి నింపే సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Last Updated :Oct 15, 2020, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.