ETV Bharat / international

లంక రాజకీయం: తమ్ముడు దేశాధ్యక్షుడు- అన్న ప్రధాని

author img

By

Published : Nov 20, 2019, 7:31 PM IST

Updated : Nov 20, 2019, 8:52 PM IST

లంక రాజకీయం: తమ్ముడు దేశాధ్యక్షుడు- అన్న ప్రధాని

శ్రీలంక రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ప్రధాని పదవికి రణిల్​ విక్రమసింఘే రాజీనామా చేశారు. ఆ వెంటనే సోదరుడు మహీంద రాజపక్సను ప్రధానిగా ప్రకటించారు గొటబాయ.

లంక రాజకీయం: తమ్ముడు దేశాధ్యక్షుడు- అన్న ప్రధాని

శ్రీలంక అధ్యక్షుడిగా గొటబాయ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని పదవికి రాజీనామా చేశారు రణిల్​ విక్రమసింఘే. ఆ వెంటనే తన సోదరుడు మహీంద రాజపక్సను ప్రధానిగా ప్రకటించారు గొటబాయ.

రేపే బాధ్యతలు..

విక్రమసింఘే పదవి నుంచి గురువారం అధికారికంగా వైదొలగనున్నారు. అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత మహీంద రాజపక్స.

మెజారిటీ ఉన్నప్పటికీ..

అధ్యక్షుడు గొటబాయతో మంగళవారం భేటీ అయ్యారు విక్రమసింఘే. శ్రీలంక పార్లమెంట్​ భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. పార్లమెంటులో తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సకు ఇచ్చిన మాటను గౌరవించి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు సింఘే. 'అధ్యక్షుడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసేందుకు పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. రేపు అధికారికంగా నా నిర్ణయాన్ని అధ్యక్షుడికి తెలియజేస్తా' అని తెలిపారు సింఘే.

అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి సాజిత్​ ప్రేమదాసపై గొటబాయ విజయం సాధించిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని సింఘేపై ఒత్తిడి పెరిగింది.

2018లో అనిశ్చితి

2018 అక్టోబర్​ 26న రణిల్​ విక్రమ సింఘేకు షాక్​ ఇస్తూ.. మహీంద రాజపక్సను ప్రధానిగా నియమించారు అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. ఆయన నిర్ణయం దేశాన్ని రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టింది. అనంతరం సుప్రీం కోర్టు ఇచ్చిన రెండు కీలక ఆదేశాలతో ఆ పదవికి రాజీనామా చేశారు మహీంద. పార్లమెంట్​ రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం అక్రమమని తేల్చింది సర్వోన్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి: ఈ నెల 29న భారత్​కు శ్రీలంక నూతన అధ్యక్షుడు

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Wednesday, 20 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1125: US Panda Departure Must credit Smithsonian National Zoo 4240836
New video of panda's departure from US
AP-APTN-1051: UK CE Taylor Hawkins Family Content has significant restrictions, see script for details 4240829
Foo Fighters drummer Taylor Hawkins chats about his family and explains why he doesn't want to be a 'cool dad.'
AP-APTN-0844: New Zealand UK Royals Content has significant restrictions, see script for details 4240810
UK's Prince Charles gets Maori welcome in NZ
AP-APTN-0837: US 21 Bridges AP Clients Only 4240790
Chadwick Boseman joins co-stars at '21 Bridges' premiere
AP-APTN-0252: US Kacey Musgraves Content has significant restrictions, see script for details 4240788
Kacey Musgraves screens holiday special where her grandma steals the show
AP-APTN-0121: US Bell Menzel AP Clients Only 4240777
'Frozen 2' stars Kristen Bell and Idina Menzel get neighboring stars on Hollywood Walk of Fame
AP-APTN-2146: ARCHIVE Mandy Moore AP Clients Only 4240770
Mandy Moore announces first music tour in more than a decade
AP-APTN-2122: ARCHIVE Lori Loughlin AP Clients Only 4240760
Loughlin, Giannili fighting new charges in admissions case
AP-APTN-2116: US Playing With Fire Content has significant restrictions, see script for details 4240577
'Playing with Fire' stars John Cena and Keegan-Michael Key take questions from kids
AP-APTN-2112: US Sleep Out Content has significant restrictions, see script for details 4240469
Will Smith, Helen Mirren and Chris Martin join the World’s Big Sleep Out to help combat homelessness
AP-APTN-2031: US Baby Shark Content has significant restrictions, see script for details 4240758
Most viral videos have a finite shelf life, but the “doo doo doo” of “Baby Shark” shows no sign of abating
AP-APTN-1836: US Cats Trailer Content has significant restrictions, see script for details 4240730
What's new pussycat? New trailer released for 'Cats'
AP-APTN-1642: US Lady Antebellum Content has significant restrictions, see script for details 4240715
Country trio Lady Antebellum talk vulnerable new record 'Ocean'
AP-APTN-1641: UK Prince Edward Content has significant restrictions, see script for details 4240713
UK's Prince Edward questioned about brother Andrew
AP-APTN-1631: UK Frozen 2 Content has significant restrictions, see script for details 4240682
The stars of 'Frozen 2' talk about the success of the first movie and how many times they've heard 'Let It Go'
AP-APTN-1631: UK Frozen 2 UPDATED Content has significant restrictions, see script for details 4240711
The stars of 'Frozen 2' talk about the success of the first movie and how many times they've heard 'Let It Go' UPDATED with director SOTS
AP-APTN-1621: UK The Who AP Clients Only 4240701
The Who receive stone on Camden's Music Walk of Fame, ahead of new 'Who' album and Daltrey voice op
AP-APTN-1559: UK CE Frozen voices Content has significant restrictions, see script for details 4240706
The stars of 'Frozen 2' reveal how they look after their voices
AP-APTN-1515: US CE Lady Antebellum Content has significant restrictions, see script for details 4240679
Lady Antebellum find the enneagram a helpful tool
AP-APTN-1500: US Blue's Clues Content has significant restrictions, see script for details 4240690
Meet the man picked to be host of the ‘Blue’s Clues’ reboot
AP-APTN-1357: US CE Lambert's Dog Friendly Tour Content has significant restrictions, see script for details 4240675
Miranda Lambert, Tenille Townes and Ashley McBryde talk about Lambert's all-female, dog friendly tour.
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Nov 20, 2019, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.