ETV Bharat / international

ఉగ్రవాద నిర్మూలనలో పాక్​ విఫలం: అమెరికా

author img

By

Published : Nov 2, 2019, 3:52 PM IST

Updated : Nov 2, 2019, 8:22 PM IST

ఉగ్రవాదాన్ని కట్టడం చేయటంలో పాక్​ విఫలం

పాకిస్థాన్​ భూభాగంలోని పలు ఉగ్రసంస్థల నిధుల సమీకరణ, నియామకాలను నియంత్రించటంలో ఆ దేశం పూర్తిగా విఫలమైందని మండిపడింది అమెరికా. తీవ్రవాదంపై వార్షిక నివేదిక-2018ను విడుదల చేసింది. ఐరాస భద్రతా మండలి ఆంక్షలను పాక్ అమలు చేయటం లేదని తేల్చింది.

ఉగ్రవాదాన్ని కట్టడి చేయటంలో పాకిస్థాన్​ పూర్తిగా విఫలమైందని పేర్కొంది అగ్రరాజ్యం అమెరికా. పాక్​ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్​ వంటి ఉగ్రవాద సంస్థల నిధుల సేకరణ, నియామకాలు, శిక్షణను అడ్డుకోవటంలో ఆ దేశం పూర్తిగా విఫలమైందని స్పష్టం చేసింది.

2018 సంవత్సరానికిగానూ తీవ్రవాదంపై వార్షిక నివేదికను విడుదల చేసింది అమెరికా విదేశాంగ శాఖ. ఈ సందర్భంగా పాకిస్థాన్​పై తీవ్ర విమర్శలు చేసింది.

అఫ్గానిస్థాన్​కు మద్దతు తెలిపినా..

అఫ్గానిస్థాన్​ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య రాజకీయ సయోధ్యకు పాకిస్థాన్​ మద్దతు ప్రకటించినప్పటికీ... అమెరికా, అఫ్గాన్​ బలగాలకు ముప్పుగా మారిన​ పాక్​ ఆధారిత తీవ్రవాద సంస్థలు, హక్కానీ నెట్​వర్క్​ (హెచ్​క్యూఎన్​)ను నియంత్రించలేదని పేర్కొంది. జులైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు లష్కరే తొయిబాతో సంబంధమున్న అభ్యర్థులనూ అనుమతించిందని గుర్తుచేసింది.

పాకిస్థాన్​ జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలు పనిచేయకూడదని పిలుపునిచ్చినప్పటికీ.. 2018 నుంచి పాక్​ భూభాగంలో పనిచేస్తున్న హక్కానీ నెట్​వర్క్​, లష్కరే తోయిబా, జైషే మహ్మద్​ వంటి సంస్థలు దేశం వెలుపల దాడులు చేస్తూనే ఉన్నాయని పేర్కొంది అమెరికా విదేశాంగ శాఖ.

ఆసియా పసిఫిక్​ గ్రూప్​ ఆన్​ మనీ లాండరింగ్​ (ఏపీజీ)లో సభ్య దేశమైన పాకిస్థాన్​.. అక్రమ నగదు బదిలీ, ఉగ్రవాదుల నిధుల సేకరణను అడ్డుకుంటామని అంగీకరించింది. దీనిని ఉగ్రవాద నిర్మూలన చట్టం కింద నేరంగా పరిగణిస్తున్నప్పటికీ.. అమలు చేయటంలో విఫలమైందని అమెరికా పేర్కొంది.

తోసిపుచ్చిన పాక్​..

అమెరికా విడుదల చేసిన నివేదికను పాకిస్థాన్​ తోసిపుచ్చింది. 2018లో పలు ఉగ్రదాడులు జరిగినప్పటికీ.. ప్రస్తుతం ఉగ్రదాడులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది.

ఇదీ చూడండి: పాక్​లో 'ఆజాదీ మార్చ్‌'.. ఇమ్రాన్​ రాజీనామాకు డిమాండ్​

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Saturday, 2 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0355: US Spider Verse Sequel-Verse Sequel Content has significant restrictions, see script for details 4237869
'Spider-Man Into the Spider-Verse' sequel set for 2022
AP-APTN-0355: ARCHIVE Zac Posen AP Clients Only 4237868
Designer Zac Posen is shutting down his namesake label.
AP-APTN-2238: US Jessie Reyez Content has significant restrictions, see script for details 4237831
Eminem, Shawn Mendes collaborator Jessie Reyez on immigration debate, songwriting and new music
AP-APTN-2226: US Meghan Documentary Content has significant restrictions, see script for details 4237850
New TV doc called 'Meghan for President?' examines the Duchess of Sussex's influence and political potential
AP-APTN-2204: US Hulaween AP Clients Only 4237720
Bette Midler hosts annual Hulaween event; Michael Douglas, Catherine Zeta Jones attend
AP-APTN-1946: US Miranda Lambert CMAs Content has significant restrictions, see script for details 4237834
Miranda Lambert thinks Carrie Underwood should win CMA entertainer of the year
AP-APTN-1933: ARCHIVE Kelly Clarkson AP Clients Only 4237833
Kelly Clarkson announces Vegas residency starting in April
AP-APTN-1905: US NY Art Auctions AP Clients Only 4237827
Monet, de Kooning headline NYC fall auctions
AP-APTN-1846: ARCHIVE Lori Loughlin AP Clients Only 4237824
Loughlin, Giannili to fight new charges in admissions case
AP-APTN-1838: UK The Morning Show screening Content has significant restrictions, see script for details 4237794
Reese Witherspoon, Jennifer Aniston attend 'The Morning Show' special screening in London
AP-APTN-1838: US Miranda Lambert Content has significant restrictions, see script for details 4237801
Miranda Lambert says her fire is back on new album 'Wildcard'
AP-APTN-1834: US Aniston Friends Content has significant restrictions, see script for details 4237811
Aniston talks about a "Friends" cast project and Witherspoon reveals working on the sitcom scared her
AP-APTN-1608: US Witherspoon Kardashian West Content has significant restrictions, see script for details 4237803
Reese Witherspoon applauds Kim Kardashian West's spoof spin on 'Legally Blonde'
AP-APTN-1554: Germany Art AP Clients Only 4237799
Berlin's Brandenburg Gate gets all aflutter
AP-APTN-1344: UK CE Rudd Miller Heroes Content has significant restrictions, see script for details 4237787
Family and best friends: Unsung heroes for Paul Rudd, Aisling Bea and Sienna Miller
AP-APTN-1307: Germany Pandas Must credit Zoo Berlin. Use of this content is for editorial purposes only 4237780
Berlin Zoo's new panda cubs in good health
AP-APTN-1126: US CE Gemini Locations Content has significant restrictions; see script for details 4237758
'Gemini Man' actors Clive Owen, Benedict Wong, producer Jerry Bruckheimer pick movie location highlights
AP-APTN-1035: ARCHIVE Dr Dre AP Clients Only 4237749
Grammys to honor Dr. Dre for trailblazing production work
AP-APTN-1032: ARCHIVE James Cromwell AP Clients Only 4237748
Actor James Cromwell arrested at Texas A and M regents protest
AP-APTN-0842: US Ellen Burstyn Content has significant restrictions, see script for details 4237741
Ellen Burstyn talks women in film, Pacino interview, #MeToo
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Nov 2, 2019, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.