ETV Bharat / ghmc-2020

మరోసారి గెలుస్తాననే నమ్మకముంది: తెరాస అభ్యర్థి స్వర్ణరాజ్

author img

By

Published : Nov 29, 2020, 5:16 PM IST

కాప్రా డివిజన్​లో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాానని, మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కాప్రా డివిజన్ తెరాస అభ్యర్థి స్వర్ణరాజ్ అన్నారు. మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు.

మరోసారి గెలుస్తాననే నమ్మకముంది: కాప్రా అభ్యర్థి స్వర్ణరాజ్
మరోసారి గెలుస్తాననే నమ్మకముంది: కాప్రా అభ్యర్థి స్వర్ణరాజ్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కాప్రా డివిజన్ నుండి టీఆరెఎస్ సిట్టింగ్ అభ్యర్థి స్వర్ణరాజ్ ప్రచారంలో ముందున్నారు. కాప్రా డివిజన్​లో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాానని అన్నారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని అంటున్నారని, తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరోసారి గెలుస్తాననే నమ్మకముంది: కాప్రా అభ్యర్థి స్వర్ణరాజ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.