ETV Bharat / crime

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ఇద్దరికి గాయాలు

author img

By

Published : Apr 23, 2021, 9:07 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు.

bhadradri kothagudem
telangana news

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జరిగింది. మండలంలోని రాళ్ల గూడెం సమీపంలో ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: విషాదం: పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.