ETV Bharat / crime

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డిపై పొన్నాల వర్గీయుల దాడి.. ముగ్గురు అరెస్ట్

author img

By

Published : Jun 12, 2022, 1:10 PM IST

Updated : Jun 12, 2022, 2:15 PM IST

Attack on Pratap reddy: కాంగ్రెస్‌లో వర్గ విభేధాలు మరోసారి బయటపడ్డాయి. సిద్దిపేట జిల్లాలో రచ్చబండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​ రెడ్డిని అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Attack on prathap reddy
మాజీ ఎమ్మెల్యేపై పొన్నాల వర్గీయుల దాడి.

మాజీ ఎమ్మెల్యేపై పొన్నాల వర్గీయుల దాడి.. ముగ్గురు అరెస్ట్

Attack on Pratap reddy: కాంగ్రెస్‌లో వర్గ విభేధాలు మరోసారి బయటపడ్డాయి. సిద్దిపేటలో రచ్చబండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​ రెడ్డిని పొన్నాల వర్గీయులు అడ్డుకున్నారు. మద్దూరు మండలం కూటిగల్‌లో ప్రతాప్​ రెడ్డి వాహనాన్ని పొన్నాల వర్గీయులు అడ్డుకుని కారులో ఉన్న ప్రతాపరెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో.. ప్రతాప్​ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కారు ధ్వంసమవ్వగా.. ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇవీ చదవండి : డివైడర్​ దాటొచ్చి కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం

అత్యాచార బాధితురాలిపై కెమికల్​ దాడి.. మంత్రి కుమారుడిపై ఆరోపణలతో!

Last Updated :Jun 12, 2022, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.