ETV Bharat / city

దృఢ సంకల్పాన్ని చాటిన దీప జ్యోతి ప్రదర్శన : వెంకయ్య

author img

By

Published : Apr 6, 2020, 8:01 AM IST

కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దీప ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు.

ఇకపై ప్రతి నెలా 30 శాతం వేతనం విరాళం : వెంకయ్య
ఇకపై ప్రతి నెలా 30 శాతం వేతనం విరాళం : వెంకయ్య

కరోనాపై పోరుకు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి దంపతులు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రతినెలా 30 శాతం వేతనం విరాళంగా ఇస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. వైరస్​పై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. జ్యోతి ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన కొనియాడారు.

ఇవీ చూడండి : కొనుగోలు కేంద్రాలు.. ఏవీ సదుపాయాలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.