ETV Bharat / city

Lokesh on RRR: ఆర్​ఆర్​ఆర్​పై లోకేశ్​ ట్వీట్​.. ఏమన్నారంటే..?

author img

By

Published : Mar 25, 2022, 11:29 AM IST

Lokesh on RRR
Lokesh on RRR

Lokesh on RRR: 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నానని తెదేపా నేత నారా లోకేశ్​ అన్నారు. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. మూవీ గొప్ప అనుభూతి ఇచ్చిందన్న లోకేశ్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అభినందనలు తెలిపారు.

Lokesh on RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై తెదేపా నేత నారా లోకేశ్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ చిత్రం ద్వారా గొప్ప అనుభూతి అందించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అభినందనలు తెలిపారు.

Lokesh on RRR
Lokesh on RRR

ఆర్ఆర్ఆర్ సృష్టికర్త రాజమౌళి, తారాగణానికి 'నా హృదయపూర్వక శుభాభినందనలు' అని పేర్కొన్నారు. ఈ వారం కుటుంబసమేతంగా సినిమాను చూస్తానన్నారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్​ చేశారు లోకేశ్.

Lokesh on RRR
Lokesh on RRR
ఇదీ చదవండి:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.