ETV Bharat / city

తెదేపా అధినేత చంద్రబాబుపై మరో కేసు

author img

By

Published : May 11, 2021, 10:37 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుపై న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ ఏపీలోని గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ప్రజలను భయపెట్టేవిధంగా చంద్రబాబు కరోనాపై మాట్లాడారని ఆరోపించారు.

lawyer pacchala anil kumar, chandrababu, tdp
lawyer pacchala anil kumar, chandrababu, tdp

తెదేపా అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. న్యాయవాది పచ్చల అనిల్ కుమార్... ఏపీలోని గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్​లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ప్రజలను భయపెట్టేవిధంగా చంద్రబాబు కరోనాపై మాట్లాడారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా: ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.