ETV Bharat / city

LIVE UPDATES: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. షామీర్‌పేట్ పెద్దచెరువులో వ్యక్తి గల్లంతు

author img

By

Published : Oct 9, 2021, 4:45 PM IST

Updated : Oct 9, 2021, 6:51 PM IST

Hyderabad
వర్షం

18:47 October 09

కూకట్‌పల్లి వెంకటేశ్వరనగర్‌లో పిడుగుపాటు

  • కూకట్‌పల్లి వెంకటేశ్వరనగర్‌లో పిడుగుపాటు
  • 4 అంతస్తుల భవనంపై పిడుగుపడి స్వల్పంగా దెబ్బతిన్న గోడలు
  • భయంతో బయటికి పరుగులు తీసిన భవనంలోకి వ్యక్తులు

18:00 October 09

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన

  • బషీర్‌బాగ్ ఫ్లైఓవర్‌ నుంచి కింగ్‌కోఠి వైపు వెళ్లే రోడ్లు జలమయం
  • హైదర్‌గూడ, లిబర్టీ వైపు వెళ్లే రోడ్లపై వాహనదారుల ఇబ్బందులు
  • అంబర్‌పేట్‌, కాచిగూడలో నాలాలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్న నీరు
  • నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో పొంగిన నాలాలు, రోడ్లపై భారీగా నీరు
  • ఓయూలోని మోహిన్ చెరువు నిండి లోతట్టు ప్రాంతాలకు పోటెత్తిన నీరు

17:37 October 09

షామీర్‌పేట్ పెద్దచెరువులో వ్యక్తి గల్లంతు

  • మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ పెద్దచెరువులో వ్యక్తి గల్లంతు
  • చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైన మజీద్‌పూర్‌ వాసి అనిల్

16:36 October 09

నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం 
  • నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం 
  • ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, సరూర్‌నగర్‌లో వర్షం
  • బేగంబజార్‌, నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో వర్షం 
  • హిమాయత్‌నగర్‌, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం 
  • చంపాపేట, సైదాబాద్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం
  • ఎల్బీనగర్‌, వనస్థలిపురం, మన్సూరాబాద్‌లో వర్షం 
  • పలుప్రాంతాల్లో గంటపాటు వర్షం కురిసే అవకాశం 
  • సికింద్రాబాద్‌: ప్యారడైజ్‌, అల్వాల్, తిరుమలగిరిలో వర్షం
  • బోయిన్‌పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లో వర్షం
  • వారాసిగూడ, సీతాఫల్‌మండి, పార్సిగుట్ట ప్రాంతాల్లో వర్షం 
Last Updated :Oct 9, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.