ETV Bharat / city

మహిళలపై కవిత రాసిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ

author img

By

Published : Mar 8, 2021, 1:57 PM IST

అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని.. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మహిళలపై కవిత రాశారు. ఈ కవితలో మహిళల కోసం తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించారు.

Hyderabad Metro Rail MD NVS Reddy wrote a poem on women on the occasion of International Women's Day
మహిళలపై కవిత రాసిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ

హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మహిళలపై కవిత రాశారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని .. మెట్రో రైలులో మహిళల కోసం తీసుకుంటున్న రక్షణ చర్యలను ఈ కవితలో వివరించారు.

మహిళలపై కవిత రాసిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ

పడతుల పరిరక్షణ శీర్షికతో ఈ కవితను రాసిన ఆయన.. అర్ధరాత్రి ఆడపిల్ల...ఒంటరిగా వెళ్లగలుగు... తరుణ మేతెంచినపుడు అంటూ మహిళల భద్రతపై తన కవితలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చదువుల తల్లి: పాఠాలతోనే నాన్నకు గుణపాఠం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.