ETV Bharat / city

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు

author img

By

Published : Oct 5, 2021, 9:26 PM IST

Updated : Oct 5, 2021, 9:49 PM IST

ap-government-exercises-to-relieve-telangana-employees
ap-government-exercises-to-relieve-telangana-employees

21:22 October 05

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు

ఏపీ నుంచి తెలంగాణ రావాలనుకునే ఉద్యోగుల రిలీవ్‌పై ఏపీ కసరత్తు చేస్తోంది. స్థానికత, భాగస్వామి దృష్ట్యా తెలంగాణకు పంపాలని ఉద్యోగులు ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణకు రావాలనుకునే వారి నుంచి ఆప్షన్ ఫార్మ్స్‌ తీసుకోవాలని అధికారులను ఏపీ సీఎం జగన్​ ఆదేశించారు. ఉద్యోగుల రిలీవ్‌పై ఏపీ ప్రభుత్వం రెండ్రోజుల్లో మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:

Last Updated : Oct 5, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.