ETV Bharat / city

మోదీతో ముగిసిన జగన్ భేటీ.. ఆర్థిక, తాజా అంశాలపై చర్చ

author img

By

Published : Oct 6, 2020, 10:49 AM IST

Updated : Oct 6, 2020, 12:51 PM IST

AP CM Jagan meets Prime Minister Modi
ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ భేటీ

10:46 October 06

మోదీతో ముగిసిన జగన్ భేటీ.. ఆర్థిక, తాజా అంశాలపై చర్చ

ప్రధాని మోదీతో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్​రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి సీఎం వివరించినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్​కు రావాల్సిన నిధులపైనా చర్చించినట్లు సమాచారం. ప్రధానితో దాదాపు 45 నిమిషాల పాటు సీఎం జగన్ సమవేశమయ్యారు.

ఇదీ చూడండి: గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి, లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్

Last Updated : Oct 6, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.