ETV Bharat / business

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

author img

By

Published : Dec 18, 2022, 11:18 AM IST

gold rate today
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.55,775 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం కేజీ వెండి రూ.68,665 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.55,775 గా ఉంది. కిలో వెండి ధర రూ.68,665 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,775 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 68,665గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,775గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,665 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,775 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,665గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,793.65 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.22 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,85,262 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,85,262
ఇథీరియంరూ.98,314
టెథర్​రూ.82.69
బైనాన్స్​ కాయిన్​రూ.20,450
యూఎస్​డీ కాయిన్రూ.82.69
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.