ETV Bharat / business

Gold Rate Today 29th September 2023 : తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 9:48 AM IST

gold-rate-today-29th-september-2023-and-cryptocurrency-trading-today-petrol-and-deiseal-prices-today-and-stock-market-today
ఈ రోజు బంగారం ధరలు

Gold Rate Today 29th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 29th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,750 ఉండగా.. శుక్రవారం రూ.200 తగ్గి రూ.59,550కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.72,345గా ఉండగా.. రూ.825 తగ్గి రూ.73,170కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 29th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,550గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,170గా ఉంది.
  • Gold Price In Vijayawada 29th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,550గా ఉంది. కిలో వెండి ధర రూ.73,170కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 29th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,550గా ఉంది. కిలో వెండి ధర రూ.73,170గా ఉంది.
  • Gold Price In Proddatur 29th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,550గా ఉంది. కిలో వెండి ధర రూ.73,170కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 29th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు తగ్గాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1875 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 10 డాలర్లు తగ్గి 1865 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.86 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 29th September 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,36,332 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,36,332
ఇథీరియంరూ.1,37,186
టెథర్​ రూ.83.8
బైనాన్స్ కాయిన్రూ.17,845
యూఎస్​డీ కాయిన్రూ.83.12

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​
Stock Market Today 29th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 235 పాయింట్ల లాభంతో 65,743 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 76 పాయింట్లు ఎగబాకి 19,600 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎల్​ అండ్ టీ ఫైనాన్స్​, అరబిందో ఫార్మసీ, ఎమ్​ అండ్​ ఎమ్​ ఫైనాన్షియల్​, వోడాఫోన్​ ఐడియా, ఐండస్​ టవర్స్​.
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : నవిన్ ఫ్లోరిన్, ఎమ్​సీఎక్స్​ ఇండియా, డెల్టా కార్పొరేషన్, పెర్సిస్టెంట్, ఇన్ఫోసిస్.

రూపాయి విలువ!
Rupee Open 29th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు పెరిగి రూ.83.10 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 29th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 29th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 91.85 డాలర్లుగా ఉంది.

Owners Rights Against Tenants : రెంట్​ చెల్లించకుండా అద్దెదారులు ఇబ్బంది పెడుతున్నారా? యజమానులు ఇలా చేయొచ్చు!

How to Use SBI WhatsApp Banking Services : వాట్సాప్​లో SBI సేవలు.. ఏం చేయొచ్చంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.