ETV Bharat / business

Stock Market: లాభాల్లో మార్కెట్లు- సానుకూలంగా ఫార్మా షేర్లు

author img

By

Published : Aug 27, 2021, 9:29 AM IST

Updated : Aug 27, 2021, 12:02 PM IST

Stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్​

11:58 August 27

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా లాభంతో 56,081 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా పెరిగి.. 16,682 వద్ద ట్రేడవుతోంది.

  • ఎల్​&టీ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్​టెల్​, డాక్టర్​ రెడ్డీస్​, సన్​ఫార్మా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:08 August 27

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు (Stock Market today) వారాంతంలో లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 40 పాయింట్లకుపైగా కోల్పోయి 55,904 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 10 పాయింట్ల నష్టంతో 16,628 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఎల్​&టీ, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్​, ఐటీసీ, టాటా స్టీల్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఎం&ఎం, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్​ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
Last Updated :Aug 27, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.