ETV Bharat / business

వాట్సాప్​ డేటాను చోరీ చేసిన ఇజ్రాయెల్​ స్పైవేర్​!

author img

By

Published : Oct 31, 2019, 4:07 PM IST

ఇజ్రాయెల్​లో రూపొందించిన ఓ స్పైవేర్​ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లక్ష్యంగా చేసుకున్న 1400 మందిలో భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్​కు చెందిన ఎన్​ఎస్​ఓ గ్రూప్​ తయారు చేసిన సాఫ్ట్​వేర్​ కారణమని.. సదరు గ్రూప్​పై కేసు దాఖలు చేసినట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్​ వెల్లడించింది.  ఈ సమస్యపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని వాట్సాప్​ను ఆదేశించింది భారత సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ.

వాట్సాప్​ డేటాను చోరీ చేసిన ఇజ్రాయెల్​ స్పైవేర్

ఇజ్రాయెల్‌లో తయారైన ఒక స్పైవేర్‌.. ప్రపంచవ్యాప్తంగా లక్ష్యంగా చేసుకొన్న 1400 మందిలో భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్​ఎస్​ఓ గ్రూప్‌ తయారు చేసిన సాఫ్ట్‌వేర్ దీనికి కారణమని తెలిపింది. ఆ గ్రూప్‌పై కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు పేర్కొంది.

ఏప్రిల్‌-మే నెలల్లో జరిగిన సైబర్‌ దాడుల వెనుక ఇజ్రాయెల్​ ఎన్​ఎస్​ఓ సంస్థ హస్తం ఉందని వాట్సాప్ ఆరోపిస్తోంది. ఈ సంస్థ కనీసం 100 మంది పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు.. వాట్సాప్ ప్రతినిధులు వెల్లడించారు. ఇదేమీ పొరపాటున జరిగిన తప్పు కాదన్న వాట్సాప్.. భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలే వీరి లక్ష్యమని తెలిపింది. ఐతే వీరి వివరాలు, సంఖ్యను చెప్పేందుకు నిరాకరించింది.

40 కోట్ల మంది వినియోగం..

భారత్‌లో 40 కోట్ల మంది వాట్సాప్‌ వినియోగిస్తుండగా.. ఈ యాప్‌లో లొసుగులను ఆధారంగా చేసుకొని రిమోట్‌ పద్ధతుల్లో ఫోన్లలో నిఘా సాఫ్ట్‌వేర్‌ను హ్యాకర్లు ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. మేలో ఈ సైబర్‌ దాడులను గుర్తించిన వాట్సాప్‌ వెంటనే స్పందించింది. యాప్‌లో ఉన్న లోపాలను సరిచేసి సరికొత్త భద్రతా ఏర్పాట్లతో అప్‌డేట్‌ను ఇచ్చింది. మరోవైపు వాట్సాప్ ఆరోపణలను ఖండించిన ఎన్​ఎస్​ఓ గ్రూప్.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది.

వచ్చే నెల 4లోపు వివరణకు ఆదేశం..

భారతీయ జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు లక్ష్యంగా చేసుకున్న స్పైవేర్​ అంశంపై పూర్తి స్థాయి స్పందన తెలియజేయాలని వాట్సాప్​ను ఆదేశించింది భారత సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ. నవంబర్​ 4 లోపు నివేదిక సమర్పించాలని కోరింది.

ఇదీ చూడండి: ట్విట్టర్​లో ఇకపై రాజకీయ ప్రకటనలు నిషేధం


CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
THURSDAY 31 OCTOBER
1200
NASHVILLE_ Miranda Lambert returns with a rocking new sound on new album 'Wildcard'
2100
NEW YORK_ Musician Robbie Robertson talks new album, documentary of 'The Band' and writing music for 'The Irishman'
NEW YORK_ Rising recording artist Jessie Reyez on new music and her spiritual connection
2200
NEW YORK_ Actress Ellen Burstyn talks about interviewing Al Pacino for the reboot of 'Behind the Actor's Studio,' and some of her other career highlights
CELEBRITY EXTRA
VENICE_ Stars of this year's Venice International Film Festival – including Julian Sands and Stellan Skarsgard – give back to the people who helped them in their early careers
LOS ANGELES_ Schwarzenegger, Hamilton say it was good to be back for 'Terminator: Dark Fate'
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_ Gooding due in court to face new sex misconduct allegations
LOS ANGELES_ Chang says new show honors Bourdain without stealing from him
OBIT_ John Witherspoon, 'Friday', 'Wayans Bros.' actor-comedian dies at 77
INTERNET_ Lupita Nyong'o reprises 'Us' role and scares fans at Universal's Halloween Horror Nights
LOS ANGELES_ Director: Author Stephen King praised his film adaptation of 'Doctor Sleep'
NEW YORK_ Jesse Plemons talks roles in 'El Camino' and 'The Irishman' and parenthood with Kirsten Dunst
NEW YORK_ 'Motherless Brooklyn,' Edward Norton's noir detective whodunit, looks back New York City's checkered past to make sense of the present
CHICAGO_ Lawyer: Infected foot keeps R. Kelly from hearing
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.