ETV Bharat / business

Gold Rate Today: భారీగా తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Sep 17, 2021, 10:13 AM IST

Gold Rate Today
ఈ రోజు బంగారం, వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) క్రితం రోజుతో పోల్చుకుంటే శుక్రవారం భారీగా తగ్గింది. పసిడి బాటలోనే పయనించిన వెండి (Silver price today) ధర కిలోకు రూ.2,047 పతనమైంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.750 వరకు తగ్గి రూ.47,680కు చేరింది. కిలో వెండి ధర రూ.62,974 తగ్గింది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,680గా ఉంది. కిలో వెండి ధర రూ.62,974 వద్ద ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.47,680గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,974 కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,759.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.95 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.27 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇవీ చూడండి:

Telecom news: ''ఒకే జట్టుగా టెలికాం..! అంబానీతో చర్చిస్తా''

ఆరేళ్లలో రూ.5 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.