ETV Bharat / bharat

కన్నబిడ్డనే బస్సు కిందకు తోసేసిన తల్లి.. చివరకు...

author img

By

Published : Aug 8, 2021, 11:00 AM IST

కన్నబిడ్డనే బస్సు కిందకు తోసేసి చంపేయాలనుకుంది ఓ తల్లి. ఈ ఘటన కేరళలో జరిగింది. చివరకు ఏమైందంటే..

mother, kerala
కేరళ, కన్న తల్లి

కేరళ కొచ్చిలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ తల్లి తన సొంత బిడ్డనే ఆర్టీసీ బస్సు కిందకు తోసేసింది.

ఇదీ జరిగింది..

మళువన్నూర్​ తట్టముకల్​లో ఓ తల్లి.. అభం శుభం తెలియని తన బిడ్డను బస్సు కిందకు తోసేసింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో చిన్నారి ప్రాణానికి ఎలాంటి అపాయం జరగలేదు.

kerala, mother
బిడ్డలతో రోడ్డు పక్కన నిలబడి ఉన్న తల్లి

ఈ దారుణానికి ఒడికట్టిన ఆ తల్లిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. బిడ్డను సాకలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.

kerala, mother
సాకలేక బిడ్డను బస్సుకిందకు తోచి..

ఇదీ చదవండి:గ్రామాలపై ఏనుగుల దండయాత్ర- పలు ఇళ్లు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.