ETV Bharat / bharat

హైవేపై ఘోర ప్రమాదం- 11 మంది మృతి

author img

By

Published : Aug 31, 2021, 9:19 AM IST

Updated : Aug 31, 2021, 2:24 PM IST

बीकानेर के नोखा और नागौर जिले के श्रीबालाजी थाना के श्री बालाजी गांव के पास सड़क हादसे में 11 लोगों की मौत हो गई. 7 लोग गंभीर घायल बताए जा रहे हैं.

horrific-road-accident-on-nagaur-bikaner-border
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

09:12 August 31

హైవేపై ఘోర ప్రమాదం- 11 మంది మృతి

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీకానేర్​- జోధ్​పుర్​ జాతీయ రహదారిపై ఓ కారు- ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి.

శ్రీ బాలాజీ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది.  

8 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయారు. క్షతగాత్రుల్లో కూడా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతకుముందు బెంగళూరులోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డీఎంకే ఎమ్మెల్యే ప్రకాశ్​ కుమారుడు, కోడలు సహా ఏడుగురు చనిపోయారు. 

ఇదీ చూడండి: Corona Update: దేశంలో మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు

Last Updated : Aug 31, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.